బుధవారం 27 జనవరి 2021
Sports - Jan 03, 2021 , 00:25:24

17 అంటే.. 27 అనుకోవాలి

17 అంటే.. 27 అనుకోవాలి

 కరాచీ: పాకిస్థాన్‌ పేసర్లు పేపర్‌లో పేర్కొ న్న వయసు కంటే పదేండ్లు ఎక్కువ వయసువారై ఉంటారని ఆ జట్టు మాజీ పేసర్‌ మహమ్మద్‌ ఆసిఫ్‌ పేర్కొన్నాడు. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం వాళ్లకు పరిపాటే అని ఆసిఫ్‌ అన్నాడు. ‘పేపర్‌లో 17-18 ఏండ్లు అని ఉంటే.. వాళ్లు వాస్తవానికి 27-28 ఏండ్ల వాైళ్లె ఉంటారు. అందుకే 25 ఓవర్లు నిలకడగా బౌలింగ్‌ చేయలేకపోతున్నారు’ అని ఆసిఫ్‌ చెప్పాడు.   


logo