శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 05, 2020 , 03:35:59

ఇంగ్లండ్‌ X పాకిస్థాన్‌

ఇంగ్లండ్‌ X పాకిస్థాన్‌

  • నేటి నుంచి తొలి టెస్టు

మాంచెస్టర్‌: కరోనా విలయం కొనసాగుతున్న సమయంలోనే వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్‌ నెగ్గిన ఇంగ్లండ్‌ జట్టు.. మరో సిరీస్‌కు సిద్ధమైంది. పాకిస్థాన్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బుధవారం తొలి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. బయో సెక్యూర్‌ వాతావరణంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ కోసం పాకిస్థాన్‌ ఇప్పటికే జట్టును ప్రకటించగా.. విండీస్‌పై దుమ్మురేపిన జట్టుతోనే బరిలో దిగాలని ఇంగ్లండ్‌ భావిస్తున్నది.


logo