మంగళవారం 26 జనవరి 2021
Sports - Dec 25, 2020 , 00:22:20

వందేండ్ల ఒలింపియన్‌!

వందేండ్ల ఒలింపియన్‌!

హంగేరీ జిమ్నాస్ట్‌ అగ్నెస్‌ కెలెటీ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉంది. ఐదుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ అయిన 99 ఏండ్ల అగ్నెస్‌ వచ్చే నెల 9న శత వసంతంలోకి అడుగుపెట్టనున్నది. ప్రపంచంలోనే అత్యధిక వయసున్న ఒలింపియన్‌గా కొనసాగుతున్న అగ్నెస్‌.. రికార్డులతో ఓ పుస్తకం పుట్టిన రోజున విడుదల కాబోతున్నది. 


logo