e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home News Tokyo Olympics: ఓడిన టెన్నిస్ స్టార్ ఒసాకా

Tokyo Olympics: ఓడిన టెన్నిస్ స్టార్ ఒసాకా

టోక్యో: రెండ‌వ‌ సీడ్, లోక‌ల్ ప్లేయ‌ర్‌ న‌వోమి ఒసాకా.. టోక్యో ఒలింపిక్స్ నుంచి ఔటైంది. మూడ‌వ రౌండ్‌లో అనూహ్య రీతిలో ఆమె వ‌రుస సెట్ల‌లో ఓట‌మి పాలైంది. చెక్ రిప‌బ్లిక్ క్రీడాకారిణి వండ్రోసోవా చేతిలో 6-1, 6-4 స్కోర్ తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో ఒకాసా 32 అన‌వ‌స‌ర త‌ప్పిదాలు చేసింది. అరియేక్ టెన్నిస్ పార్క్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో జ‌పాన్ ప్లేయ‌ర్ ఒసాకా ఆరంభం నుంచి త‌డ‌బ‌డింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana