మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 26, 2020 , 13:32:30

నాలుగో వికెట్‌ కోల్పోయిన కివీస్‌.. 12.3 ఓవర్లలో స్కోరు 81/4..

నాలుగో వికెట్‌ కోల్పోయిన కివీస్‌.. 12.3 ఓవర్లలో స్కోరు 81/4..

భారత్‌తో ఆక్లాండ్‌లో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో కివీస్‌ కష్టాల్లో పడింది.

అక్లాండ్‌: భారత్‌తో ఆక్లాండ్‌లో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో కివీస్‌ కష్టాల్లో పడింది. 12.3 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్లను కోల్పోయి 81 పరుగుల వద్ద కొనసాగుతోంది. కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ జడేజా బౌలింగ్‌లో చాహల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో రాస్‌ టేలర్‌, టిమ్‌ సెయిఫర్ట్‌లు కొనసాగుతున్నారు.   


logo
>>>>>>