శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 29, 2020 , 23:49:15

క్యాన్సర్‌తో పోరాడుతూనే ఉన్నా

 క్యాన్సర్‌తో పోరాడుతూనే ఉన్నా

క్రైస్ట్‌చర్చ్‌: క్యాన్సర్‌పై తన పోరాటాన్ని న్యూజిలాండ్‌ పేస్‌ దిగ్గజం, టెస్టు చరిత్రలో తొలిసారి 400వికెట్లు మార్క్‌ ను అందుకున్న సర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీ వెల్లడించాడు. వ్యాధుల నుంచి ప్రస్తుతానికి కోలుకున్నా ఇంకా క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నానని భావోద్వేగానికి గురయ్యాడు. 2018 జూన్‌లో పేగు సం బంధిత క్యాన్సర్‌ ఉందని బయటపడడంతో హ్యాడ్లీకి శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత కాలేయ క్యాన్సర్‌కు కూడా ఆయన ఆపరేషన్‌ చేయించుకున్నాడు. 


logo