మంగళవారం 20 అక్టోబర్ 2020
Sports - Sep 19, 2020 , 01:42:48

ఫ్రెంచ్‌ ఓపెన్‌కు ఒసాక దూరం

ఫ్రెంచ్‌ ఓపెన్‌కు ఒసాక దూరం

పారిస్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన నవోమి ఒసాక ఈ నెల ఆఖర్లో ప్రారంభంకానున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకుంది. కండరాల గాయం తీవ్రత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒసాక ట్వీట్‌  చేసింది.  కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలోనే పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తూ ఈ నెల 27న ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రారంభం కానుంది. 


logo