గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 25, 2020 , 23:56:33

నైనా జైస్వాల్‌ ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌

 నైనా జైస్వాల్‌ ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తెలంగాణ యువ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాంకింగ్‌కు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో హ్యాక్‌ చేసి పాస్‌వర్డ్‌ మార్చి కొన్ని వీడియోలను పోస్ట్‌ చేసినట్లు తెలిసింది. దీనిపై మంగళవారం సిటీ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు నైనా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఏసీపీ తెలిపారు. 
logo
>>>>>>