శేఖర్‌కమ్ముల అంటే యూత్ ఫుల్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ లవ్‌స్టోరీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు కరోనా సెకండ్ వేవ్‌తో బ్రేక్ పడ్డది. కేసులు పెరుగుతుండటంతో లవ్ స్టోరీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు శేఖర్‌కమ్ముల, చైతూ అండ్ టీం ఇప్పటికే ప్రకటించింది. దీంతో మూవీ లవర్స్ కొంత నిరాశకు లోనయ్యారు. ఈ ప్రాజెక్టు మళ్లీ ఎప్పుడు రాబోతుందన్న న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య మే 13న విడుదల కావాల్సి ఉండగా..ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యం కానుంది. లవ్ స్టోరీ మేకర్స్ ఇదే తేదీన సినిమాను విడుదల చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తే కానీ రిలీజ్ పై ఓ అంచనాకు వచ్చే అవకాశం లేదు. మరి వేసవికి వినోదాన్ని పంచుతుందా..? లేదా ఇంకా ఆలస్యమవుతుందా..? అనేది చూడాలి.
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్