బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 15, 2020 , 00:19:03

చెన్నై చేరిన సూపర్‌ కింగ్స్‌

చెన్నై చేరిన సూపర్‌ కింగ్స్‌

చెన్నై: వచ్చే నెల ప్రారంభం కానున్న ఐపీఎల్‌కు ముందు శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఇందుకోసం కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ, సురేశ్‌ రైనా, దీపక్‌ చాహర్‌, పియూష్‌ చావ్లా, కేదార్‌ జాదవ్‌ సహా మొత్తం 14మంది ఆటగాళ్లు శుక్రవారం చెన్నైకి చేరుకున్నారు. చిన్నస్వామి స్టేడియంలో శనివారం ట్రైనింగ్‌ క్యాంపు ప్రారం భం కానుంది. 


logo