శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Mar 07, 2020 , 01:30:31

దుమ్మురేపుతున్న ధోనీ

 దుమ్మురేపుతున్న ధోనీ

చెన్నై: గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత మైదానంలో అడుగుపెట్టని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఐపీఎల్‌ కోసం రెడీ అవుతున్నాడు. చాన్నాళ్ల తర్వాత గ్రౌండ్‌లో అడుగుపెట్టిన ‘తలా’ను చూసేందుకు ఎగబడుతున్న అభిమానులను భారీ సిక్సర్లతో అలరిస్తున్నాడు. శుక్రవారం చెపాక్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేసిన మహీ.. నెట్స్‌ లో అదరగొట్టాడు. ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు అరుసుకొని ఔరా అనిపించాడు. 
logo