e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home News PV Sindhu: హైదరాబాద్ చేరుకున్న సింధు.. ఘ‌న స్వాగ‌తం ప‌లికిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

PV Sindhu: హైదరాబాద్ చేరుకున్న సింధు.. ఘ‌న స్వాగ‌తం ప‌లికిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైద‌రాబాద్‌: టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు ( PV Sindhu ) బుధ‌వారం హైద‌రాబాద్ చేరుకుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైన ఆమెకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సింధుతోపాటు ఆమె కోచ్ పార్క్‌కు కూడా శాలువా క‌ప్పి స‌త్క‌రించారు. వ‌చ్చే ఒలింపిక్స్‌లో ఆమె గోల్డ్ మెడ‌ల్ సాధించాల‌ని ఈ సంద‌ర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఆమె విజ‌యం ఎంతోమంది యువ‌త‌లో స్ఫూర్తి నింపింద‌ని అన్నారు. అటు సింధు మట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌భుత్వం క్రీడాకారుల‌ను ఇలాగే ప్రోత్స‌హిస్తూ ఉండాల‌ని చెప్పింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana