గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Nov 16, 2020 , 01:54:20

సండే సరదాగా..

సండే సరదాగా..

ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదివారం సిద్దిపేట స్టేడియంలో క్రికెట్‌ ఆడారు. మెదక్‌, సిద్దిపేట పోలీస్‌ జట్ల మధ్య జరిగిన డే అండ్‌ నైట్‌ టీ20 మ్యాచ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన సరదాగా బ్యాటింగ్‌ చేసి అలరించారు.