MI vs KKR | ముంబై ఇండియన్స్ ప్లేయర్ డికాక్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 37 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో డికాక్ 50 పరుగులు తీశాడు. ప్రస్తుతం క్రీజులో డికాక్, ఇషాన్ కిషన్ ( 5 ) క్రీజులో ఉన్నారు. 14 ఓవర్లకు ముంబై స్కోరు 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు.