MI vs KKR | ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే డికాక్ ( 55 ) ఔటయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో సునీల్ నరైన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్ (7), పొలార్డ్ ఉన్నారు.