MI vs KKR : ముంబై ఇండియన్స్ దూకుడుకు కోల్కతా బ్రేక్ వేసింది. రోహిత్ శర్మ క్యాచ్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ ( 5 ) కాసేపు కూడా నిలవలేకపోయాడు. 13.1వ బంతికి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో డికాక్, ఇషాన్ కిషన్ ఉన్నారు.