ఉద్యమంలా సాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా సోమవారం తన స్వగ్రామంలో మొక్క నాటుతున్న టోక్యో ఒలింపిక్స్ రజత విజేత మీరాబాయి చాను. విశ్వక్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం గెలిచి భారతీయుల హృదయాలు గెలుచుకున్న మీరా.. మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచిందని ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్లో అభినందించారు.