మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Nov 09, 2020 , 00:41:11

‘పారిస్‌' విజేత మెద్వదెవ్‌

‘పారిస్‌' విజేత మెద్వదెవ్‌

పారిస్‌: రష్యా ప్లేయర్‌ మెద్వదెవ్‌ పారిస్‌ మాస్టర్స్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఆదివారం ఫైనల్లో  మెద్వదెవ్‌ 5-7, 6-4, 6-1 తేడాతో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌(జర్మనీ)పై మూడు సెట్ల పాటు పోరాడి గెలిచాడు.