ఆదివారం 24 జనవరి 2021
Sports - Jan 04, 2021 , 20:54:31

చితక్కొట్టిన స్టాయినీస్‌..55 బంతుల్లో 97 పరుగులు: వీడియో

చితక్కొట్టిన స్టాయినీస్‌..55 బంతుల్లో 97 పరుగులు: వీడియో

సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినీస్‌ బ్యాటింగ్‌ విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రీజులో ఉన్నంతసేపు అతడు ఆకాశమే హద్దుగా చెలరేగుతాడు. ప్రస్తుతం బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ తరఫున ఆడుతున్న స్టాయినీస్‌ సిక్సర్ల వర్షం కురిపించాడు. సోమవారం హోబర్ట్‌ హరికేన్స్‌తో మ్యాచ్‌లో స్టాయినీస్‌ 7 భారీ సిక్సర్ల బాది 55 బంతుల్లోనే 97 పరుగులు  సాధించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 


logo