Sports
- Jan 13, 2021 , 16:33:18
పుకోస్కీ ఫిట్‌గా లేకుంటే మార్కస్ ఆడతాడు!

బ్రిస్బేన్: భారత్‌తో ఆఖరిదైన నాలుగో టెస్టులో యువ ఓపెనర్ విల్ పుకోస్కీ ఆడతాడని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పుకోస్కీ నిర్ణయాత్మక బ్రిస్బేన్ టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో లాంగర్ బుధవారం స్పందించారు. సిడ్నీ టెస్టు ఐదో రోజు ఆటలో ఫీల్డింగ్ సమయంలో పుకోస్కీ డైవ్ చేయగా అతని భుజానికి బలమైన గాయమైంది.
'మానసికంగా అతడు ఎలాగైనా అలసిపోతాడు. తన భుజాన్ని కదిలిస్తున్న తీరును పరిశీలిస్తాం. బ్యాటింగ్ చేస్తే ఫర్వాలేదు. టెస్టు క్రికెట్లో క్యాచ్‌లు పెద్ద విషయం కాదు. అతడు మళ్లీ బరిలోదిగుతాడని ఆశిస్తున్నాం. ఒకవేళ అతడు ఫిట్‌గా లేకపోతే మార్కస్ హారీస్ ఓపెనర్‌గా వస్తాడని' లాంగర్ చెప్పారు.
తాజావార్తలు
- వ్యవసాయ చట్టాలపై 10 విడత చర్చలు ప్రారంభం
- షూటింగ్ వల్లే ఆలియా భట్ అలసిపోయిందా ?
- గండిపేటకు పర్యాటక సొబగులు..డిజైన్ రెడీ
- హర్భజన్‌ను వదులుకున్న చెన్నై సూపర్ కింగ్స్
- కోల్డ్ స్టోరేజ్‌లో1,000 కొవిషీల్డ్ డోసులు ధ్వంసం
- ఆర్మీ యూనిఫాంలో రైతు నిరసనల్లో పాల్గొనవద్దు..
- రిషబ్ పంత్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్
- 60 దేశాల్లో యూకే కరోనా వేరియంట్..
- మహేశ్ బాబు స్కిన్ స్పెషలిస్ట్ ఈమెనే..!
- సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడు : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
MOST READ
TRENDING