బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 20, 2020 , 00:41:47

ధోనీ దోసౌ

ధోనీ దోసౌ

ఈ మ్యాచ్‌లో చెన్నై ఓటమి పాలైనా.. కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ మాత్రం ఓ అరుదైన మైలురాయిని చేరాడు. ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్‌ (197), రైనా (193), కార్తీక్‌ (191), కోహ్లీ (186) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. లీగ్‌లో రెండొందల మ్యాచ్‌లు ఆడిన ‘తలా’ 4596 పరుగులు చేశాడు.