శుక్రవారం 07 ఆగస్టు 2020
Sports - Jul 13, 2020 , 03:05:12

హామిల్టన్‌దే ైస్టెరిన్‌

హామిల్టన్‌దే  ైస్టెరిన్‌

స్పీల్‌బర్గ్‌ (ఆస్ట్రియా): ప్రపంచ చాంపియన్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ (మెర్సిడెస్‌) ఈ సీజన్‌లో తొలి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ైస్టెరిన్‌ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌ విజేతగా నిలిచాడు. కెరీర్‌లో అతడికిది 85వ విజయం కావడం విశేషం. పోల్‌ పొజిషన్‌ నుంచి రేస్‌ను ఆరంభించిన ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ హామిల్టన్‌.. అదే జోరుతో గమ్యాన్ని చేరాడు. సమీప ప్రత్యర్థులైన ఫెరారీ డ్రైవర్లు సెబాస్టియన్‌ వెటెల్‌, చార్లెస్‌ లెక్‌లెర్క్‌  కార్లు పరస్పరం ఢీకొనడంతో రేసులో వెనుకబడి పోయారు. మెర్సిడెస్‌కే చెందిన మరో డ్రైవర్‌ వాల్తెరి బొటాస్‌ రెండో స్థానంతో రేసును ముగించాడు.


logo