Sports
- Nov 25, 2020 , 01:58:52
ఐసీసీ అవార్డు రేసులో కోహ్లీ, అశ్విన్

దుబాయ్: గత దశాబ్దంలో అత్యుత్తమంగా రాణించిన ప్లేయర్లకు పెద్దపీట వేస్తూ పోటీలో ఉన్న వారి పేర్లను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. దశాబ్దపు అత్యుత్తమ ప్లేయర్ అవార్డు రేసులో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు అశ్విన్ ఉన్నాడు. వీరితో పాటు రూట్, విలియమ్సన్, స్మిత్, డివిలియర్స్, సంగక్కర..అవార్డుకు నామినేట్ అయ్యారు. దశాబ్ద కాలంగా అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న కోహ్లీ ఐదు విభాగాల్లో చోటు దక్కించుకోవడం విశేషం. దశాబ్దపు వన్డే ప్లేయర్ జాబితాలో కోహ్లీ, ధోనీ, రోహిత్‌శర్మ ఉన్నారు. టెస్టుల్లో కోహ్లీ ఒక్కడే చోటు దక్కించుకోగా, టీ20ల్లో విరాట్‌తో పాటు రోహిత్‌కు చోటు లభించింది. మహిళల దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్‌తో పాటు వన్డే విభాగంలో మిథాలీరాజ్‌కు స్థానం లభించింది.
తాజావార్తలు
- 300 మంది పోలీసులకు గాయాలు.. 22 కేసులు నమోదు
- అభివృద్ధిని జీర్ణించుకోలేకే అవినీతి ఆరోపణలు
- ఎర్రకోటను సందర్శించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
- మస్క్ vs బెజోస్.. అంతరిక్షం కోసం ప్రపంచ కుబేరుల కొట్లాట
- శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- కుల్గామ్‌లో ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లకు గాయాలు
- జైలు నుంచి శశికళ విడుదల
- ఎర్రకోట ఘటన వెనుక కాంగ్రెస్, ఖలీస్తానీలు : కర్ణాటక మంత్రి
- షాకయ్యే చరిత్ర 'ఆపిల్'ది
- రైతుల నిరసనను ఖండించిన మాయావతి
MOST READ
TRENDING