బుధవారం 27 జనవరి 2021
Sports - Dec 04, 2020 , 14:37:50

రాహుల్ హాఫ్ సెంచరీ.. శాంస‌న్ ఔట్‌

రాహుల్ హాఫ్ సెంచరీ.. శాంస‌న్ ఔట్‌

క్యాన్‌బెరా: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేశాడు. కేవ‌లం 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో రాహుల్ మ‌రో ఫిఫ్టీ పూర్తి చేశాడు. మరోవైపు రాహుల్‌తో క‌లిసి మంచి పార్ట్‌న‌ర్‌షిప్ నెల‌కొల్పేలా క‌నిపించిన సంజు శాంస‌న్ 23 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ప్ర‌స్తుతం కోహ్లి సేన 12 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల‌కు 89 ప‌రుగులు చేసింది.


logo