బుధవారం 21 అక్టోబర్ 2020
Sports - Sep 27, 2020 , 20:07:55

RR vs KXIP:దూకుడుగా ఆడుతున్న పంజాబ్‌

RR vs KXIP:దూకుడుగా ఆడుతున్న పంజాబ్‌

షార్జా:  ఐపీఎల్‌-13లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌   దూకుడుగా ఆడుతున్నది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(31), మయాంక్‌ అగర్వాల్‌(31) మెరుపు ఆరంభాన్నిచ్చారు. 

ఓపెనింగ్‌ జోడీని  విడదీసేందుకు రాజస్థాన్‌ బౌలర్లు శ్రమిస్తున్నారు.   రాజస్థాన్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ  ఓపెనింగ్‌ జోడీ భారీ షాట్లతో విరుచుకుపడుతున్నది.  7 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ వికెట్‌ నష్టపోకుండా 67 రన్స్‌ చేసింది. 


logo