e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home News అథియాతో క‌లిసి ఇంగ్లండ్ వెళ్లిన కేఎల్ రాహుల్ !

అథియాతో క‌లిసి ఇంగ్లండ్ వెళ్లిన కేఎల్ రాహుల్ !

అథియాతో క‌లిసి ఇంగ్లండ్ వెళ్లిన కేఎల్ రాహుల్ !

ముంబై: క్రికెట‌ర్ రాహుల్‌, బాలీవుడ్ న‌టి అథియా శెట్టి.. డేటింగ్‌లో ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ విష‌యాన్ని ఇద్ద‌రూ ఇప్ప‌టికీ అధికారికంగా తేల్చ‌లేదు కానీ.. ఓ నివేదిక ప్ర‌కారం అథియాను ఇంగ్లండ్ టూర్‌కు రాహుల్ తీసుకువెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న కోసం ఫ్యామిలీ స‌భ్యుల్ని కూడా వెంట తీసుకువెళ్లేందుకు బీసీసీఐ అనుమ‌తి ఇచ్చింది. త‌న భాగ‌స్వామి లిస్టులో అథియా శెట్టి పేరును రాహుల్ న‌మోదు చేసిన‌ట్లు ఓ రిపోర్ట్ ద్వారా వెల్ల‌డైంది. ఇంగ్లండ్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌కు రాహుల్-అథియా జంట క‌లిసి వెళ్లిన‌ట్లు ఓ మీడియాలో క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. రాహుల్‌తో సౌతాంప్ట‌న్ వెళ్లిన అథియా అక్క‌డే బ‌యోబ‌బుల్‌లో ఉంద‌ని, జ‌ట్టు స‌భ్యుల‌తో గ‌డిపిన‌ట్లు ఆ క‌థ‌నంలో తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అథియాతో క‌లిసి ఇంగ్లండ్ వెళ్లిన కేఎల్ రాహుల్ !
అథియాతో క‌లిసి ఇంగ్లండ్ వెళ్లిన కేఎల్ రాహుల్ !
అథియాతో క‌లిసి ఇంగ్లండ్ వెళ్లిన కేఎల్ రాహుల్ !

ట్రెండింగ్‌

Advertisement