Sports
- Dec 15, 2020 , 00:20:46
కివీస్ క్లీన్‌స్వీప్

- వెస్టిండీస్‌పై 2-0తో సిరీస్ కైవసం
వెల్లింగ్టన్: రెండో టెస్టులో వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్ 12 పరుగులతో చిత్తు చేసిన న్యూజిలాండ్ 2-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. 85 పరుగులు వెనుకబడి 244/6తో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విండీస్ మరో 73 పరుగులు జోడించి ఆలౌటైంది. ఈ విజయంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో 116 రేటింగ్ పాయింట్లు సాధించిన న్యూజిలాండ్.. అగ్రస్థానంలోని ఆస్ట్రేలియాకు సమానంగా నిలిచింది. టెస్టుల్లో కివీస్ టాప్ ర్యాంకుకు చేరుకుంటే.. ఆ జట్టు ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి కానుంది. మరోవైపు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్‌ను అధిగమించిన కివీస్.. ఆస్ట్రేలియా, భారత్ తర్వాత మూడో స్థానంలో నిలిచింది.
తాజావార్తలు
- ముగిసిన బ్రహ్మోత్సవాలు
- ‘హాల్‌మార్క్' నిర్వాహకుల ఇష్టారాజ్యం
- టీఆర్ఎస్ నాయకుడి పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా
- టీకా వచ్చేసింది.. ఆందోళన వద్దు
- మహమ్మారి అంతానికి నాంది
- తెలంగాణ భవన్ త్వరగా పూర్తి చేయాలి
- ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం కృషి
- మెరిసిన గిరిజన విద్యార్థి
- కరోనా వ్యాక్సిన్ తయారీ గర్వకారణం
- వ్యాక్సిన్ సురక్షితం.. భయపడొద్దు
MOST READ
TRENDING