మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 24, 2020 , 11:21:50

టెస్టుల్లో కివీస్‌ ‘సెంచరీ’ విజయాలు..

టెస్టుల్లో కివీస్‌ ‘సెంచరీ’ విజయాలు..

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ జట్టు భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించి, అరుదైన ఘనత సాధించింది. టెస్టుల్లో 100 విజయాలు నమోదు చేసిన ఏడో జట్టుగా కివీస్‌ రికార్డుపుటాల్లోకి చేరింది. 441 మ్యాచ్‌లాడిన కివీస్‌.. వంద విజయాలు నమోదు చేసింది. 

టెస్టుల్లో 100 విజయాలు సాధించడానికి ఆయా జట్లు ఆడిన మ్యాచ్‌లు:

ఆస్ట్రేలియా- 199 (1951)

ఇంగ్లాండ్‌- 241 (1939)

వెస్టిండీస్‌- 266 (1988)

సౌతాఫ్రికా -310 (2006)

పాకిస్థాన్‌- 320 (2006)

ఇండియా- 432 (2009)

న్యూజిలాండ్‌- 441 (2020)logo
>>>>>>