మంగళవారం 27 అక్టోబర్ 2020
Sports - Oct 01, 2020 , 19:04:22

KXIP vs MI:టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న రాహుల్‌

KXIP vs MI:టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న రాహుల్‌

అబుదాబి:ఐపీఎల్‌-13లో  ముంబై ఇండియన్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య రసవత్తర పోరు జరుగబోతున్నది.  గత మ్యాచ్‌ల్లో అనూహ్యంగా ఓటమిని చవిచూసిన రెండు జట్లు ఈ మ్యాచ్​లో ఎలాగైనా విజయం సాధించి గెలుపుబాట పట్టాలని భావిస్తున్నాయి. టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఎం అశ్విన్‌ స్థానంలో కృష్ణప్ప గౌతమ్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు రాహుల్‌ చెప్పాడు. మరోవైపు ముంబై ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నది. 


logo