మంగళవారం 26 జనవరి 2021
Sports - Dec 16, 2020 , 16:01:54

కూతురిని చూసి మురిసిన విలియమ్సన్‌

కూతురిని  చూసి మురిసిన విలియమ్సన్‌

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌ కెప్టెన్‌  కేన్‌ విలియమ్సన్‌ తొలిసారి  తండ్రి అయ్యాడు.  అతని భార్య   సారా రహీమ్‌ బుధవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బేబీ గర్ల్‌ ఫొటోను కేన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.   అందమైన ఆడపిల్లను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉంది.  తన కూతురిని ఎత్తుకొని  ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.

తండ్రిగా ప్రమోషన్‌ అందుకున్న కేన్‌కు సహచర కివీస్‌ ఆటగాళ్లతో పాటు ఇతర దేశాల క్రికెటర్లు సోషల్‌మీడియాలో కంగ్రాట్స్‌ చెబుతున్నారు. తన భార్య సారా బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో  వెస్టిండీస్‌తో తొలి టెస్టు అనంతరం కేన్‌ పెటర్నిటీ లీవ్‌ తీసుకున్నాడు. ఐపీఎల్‌లో కేన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 

ఇవి కూడా చదవండి..

ఎఫ్ 3 మూవీ..ఎవ‌రికెంత రెమ్యున‌రేష‌న్ తెలుసా...?

రోజా నన్ను అన్నయ్య అంటే పిచ్చెక్కేది: శ‌్రీకాంత్‌

బ్లాక్ బ్లాస్ట‌ర్ హిట్ కు సీక్వెల్ రాబోతుందా..?

బాల‌కృష్ణ మూవీ షూటింగ్ ఎక్క‌డో తెలుసా..?

ఐ మిస్ యూ సుధీర్.. ఎమోషనల్ అయిన రష్మి గౌతమ్..

బిగ్ బాస్ నా కెరీర్ కు ప్ల‌స్ అయింది

ప్రభాస్ ఫామ్ హౌజ్‌లో మార్పులు..అసలు కారణం అదే..!


logo