గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Jul 28, 2020 , 00:09:42

జువెంటస్‌ తొమ్మిదో సారి..

జువెంటస్‌ తొమ్మిదో సారి..

జువెంటస్‌ జట్టు రికార్డు స్థాయిలో వరుసగా తొమ్మిదో సారి ‘సిరీ ఏ’ టైటిల్‌ను దక్కించుకుంది. సోమవారం సాంప్‌డోరియాతో జ రిగిన మ్యాచ్‌లో జువెంటస్‌ 2-0తో విజయం సాధించింది.  రొనా ల్డో(45ని), ఫెడరికో(67ని) జువెంటస్‌ తరఫున గోల్స్‌ చేశారు. 


logo