e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home స్పోర్ట్స్ IPL 2021: బెయిర్‌స్టో మెరుపులు..రైజర్స్‌కు అదిరే ఆరంభం

IPL 2021: బెయిర్‌స్టో మెరుపులు..రైజర్స్‌కు అదిరే ఆరంభం

IPL 2021: బెయిర్‌స్టో మెరుపులు..రైజర్స్‌కు అదిరే ఆరంభం

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్ బెయిర్‌స్టో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ముంబై నిర్దేశించిన 151 పరుగుల లక్ష్య ఛేదనలో బెయిర్‌స్టో సిక్సర్ల వర్షం కురిపించాడు. స్వల్ప ఛేదనలో రైజర్స్‌కు అదిరే ఆరంభం లభించింది.

ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన 3వ ఓవర్లో బెయిర్‌స్టో వరుసగా 4 4 6 4 బాది 18 రన్స్‌ రాబట్టాడు. ఆడమ్‌ మిల్నే వేసిన తర్వాతి ఓవర్లోనూ వార్నర్‌ ఫోర్‌ బాదగా..బెయిర్‌స్టో 6 6 కొట్టడంతో 19 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ ప్లే ఆఖరికి సన్‌రైజర్స్‌ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ప్రస్తుతం వార్నర్‌(15), బెయిర్‌స్టో(41) క్రీజులో ఉన్నారు.

Advertisement
IPL 2021: బెయిర్‌స్టో మెరుపులు..రైజర్స్‌కు అదిరే ఆరంభం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement