మంగళవారం 02 మార్చి 2021
Sports - Feb 12, 2021 , 01:43:32

టీ20లకు బట్లర్‌, బెయిర్‌స్టో

టీ20లకు బట్లర్‌, బెయిర్‌స్టో

లండన్‌: టీమ్‌ఇండియాతో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు గురువారం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. రొటేషన్‌ పాలసీలో భాగంగా తొలి టెస్టు అనంతరం స్వదేశానికి తిరిగి వెళ్లిన జోస్‌ బట్లర్‌తో పాటు బెయిర్‌స్టో ఈ జట్టులో ఉన్నారు.

ఇంగ్లండ్‌ జట్టు: మోర్గాన్‌ (కెప్టెన్‌), మోయిన్‌ అలీ, ఆర్చర్‌, బెయిర్‌స్టో, బిల్లింగ్స్‌, బట్లర్‌, సామ్‌ కరన్‌, టామ్‌ కరన్‌, జోర్డాన్‌, లివింగ్‌స్టోన్‌, మలన్‌, ఆదిల్‌ రషీద్‌, జాసన్‌ రాయ్‌, బెన్‌ స్టోక్స్‌, టోప్లే, మార్క్‌ వుడ్‌.


VIDEOS

logo