ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Feb 06, 2021 , 11:14:13

జో రూట్ 150.. స్టోక్స్ 50

జో రూట్ 150.. స్టోక్స్ 50

చెన్నై:  ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌.. దూకుడుమీదున్నాడు.  చెన్నైలో భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో.. 150 ర‌న్స్ చేసి నాటౌట్‌గా కొన‌సాగుతున్నాడు.  ఇంగ్లండ్ ఆట‌గాళ్లు రెండ‌వ రోజు కూడా భార‌త బౌల‌ర్ల‌ను ధీటుగా ఎదుర్కొంటున్నారు.  కెప్టెన్ జో రూట్‌.. 260 బంతుల్లో 150 ర‌న్స్ చేశాడు.  నాలుగ‌వ వికెట్‌కు బెన్ స్టోక్స్‌తో క‌లిసి భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ 114 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 337 ర‌న్స్ చేసింది.  రూట్ 151, స్టోక్స్ 50 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.  

VIDEOS

logo