బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Mar 27, 2020 , 00:02:39

జయరాజ్‌ యాదవ్‌ కన్నుమూత

జయరాజ్‌ యాదవ్‌ కన్నుమూత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: ఎంతో మంది తెలంగాణ క్రీడాకారులను తీర్చిదిద్దిన ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ఫిజికల్‌ డైరెక్టర్‌ జయరాజ్‌ యాదవ్‌ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. నిజాం కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌గానూ ఆయన పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జయరాజ్‌.. గతంలో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నూ సేవలందించారు. జయరాజ్‌ పార్థివదేహానికి సాట్స్‌ చైర్మన్‌ ఏ.వెంకటేశ్వర్‌ రెడ్డి నివాళులర్పించారు. 


logo
>>>>>>