Sports
- Dec 22, 2020 , 01:08:54
ఇంగ్లండ్ బ్యాటింగ్ సలహాదారుడిగా కలిస్

లండన్: దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్వస్ కలిస్ ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు సేవలందించనున్నాడు. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించనున్న ఇంగ్లండ్ జట్టుకు కలిస్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. లంక పర్యటన అనంతరం ఇంగ్లండ్ జట్టు భారత్‌తో టెస్టు సిరీస్ ఆడనుండటం వల్లే కలిస్‌ను సలహాదారుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది.
తాజావార్తలు
- గణతంత్ర వేడుకల్లో బ్రహ్మోస్ క్షిపణుల ప్రదర్శన
- ఏజ్ గ్యాప్‌పై నోరు విప్పిన బాలీవుడ్ నటి
- ఎవరిని వదిలేది లేదంటున్న డేవిడ్ వార్నర్
- 15 నిమిషాల్లో దోపిడీ చేసి.. 15 గంటల్లో పట్టుబడ్డారు
- అంటార్కిటికా దీవుల్లో భూకంపం..
- డ్రైవరన్నా.. సలాం!
- ఓటీటీలో అడుగుపెట్టబోతున్న మాస్టర్
- ఎర్రలైటు పడితే ఆగాలి.. గ్రీన్ పడ్డాకే కదలాలి
- కోపంతో కాదు ప్రేమతోనే..
- వివాదం పరిష్కారమే ఎజెండాగా.. నేడు చైనాతో భారత్ చర్చలు
MOST READ
TRENDING