హైదరాబాద్ : తల్లుల త్యాగాలే బిడ్డల భవిష్యత్‌ను రూపుదిద్దుతాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాతృమూర్తులందరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సృష్టి మొత్తంలో తల్లి ప్రేమ గొప్పదన్నారు. ఒక మనిషి ఎదుగుదలో తల్లి పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
వనపర్తి రోడ్డు ప్రమాదంలో మరొకరి మృతి
Mothers Day : అమ్మ ఆరోగ్యం కోసం కూతురు పోరాటం
మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్
తాండూరులో కొవిడ్ కేర్ సెంటర్‌ను పరిశీలించిన మంత్రి