బుధవారం 05 ఆగస్టు 2020
Sports - Aug 01, 2020 , 18:44:30

ENGvIRE: ఐర్లాండ్‌ బ్యాటింగ్‌

ENGvIRE: ఐర్లాండ్‌ బ్యాటింగ్‌

సౌతాంప్టన్‌:  ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌ మధ్య రెండో వన్డే ఆరంభమైంది. టాస్‌ గెలిచిన ఐర్లాండ్‌ కెప్టెన్‌ ఆండ్రూ బాల్‌బిర్నీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. తొలి వన్డేలో గెలిచిన ఇంగ్లాండ్‌ ఉత్సాహంతో ఉండగా.. మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని  ఐర్లాండ్‌ పట్టుదలతో ఉన్నది. మొదటి మ్యాచ్‌ జరిగిన  పిచ్‌పైనే రెండో వన్డే జరుగుతున్నది.  గురువారం జరిగిన తొలి వన్డేలో  ఇంగ్లాండ్‌ 6 వికెట్లతో గెలుపొందింది.  


logo