గురువారం 09 జూలై 2020
Sports - May 16, 2020 , 01:03:10

‘అమ్మాయిల ఐపీఎల్‌లో జట్లను పెంచాలి’: మంధాన

‘అమ్మాయిల ఐపీఎల్‌లో జట్లను పెంచాలి’: మంధాన

న్యూఢిల్లీ: అమ్మాయిల కోసం 5-6 జట్లతో కూడిన పూర్తిస్థాయి ఐపీఎల్‌ నిర్వహిస్తే అది భారత మహిళల క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తుందని స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన పేర్కొంది. రెండేండ్ల క్రితం ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌తో మహిళల ఐపీఎల్‌కు అంకురార్పణ చేసిన బీసీసీఐ.. గతేడాది మూడు జట్లతో లీగ్‌ నిర్వహించింది. ఈ సారి జట్ల సంఖ్యను నాలుగుకు పెంచాలని నిర్ణయించినా.. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా లీగ్‌ నిరవధికంగా వాయిదా పడింది. 


logo