శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 18, 2020 , 19:18:04

2020 ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్‌

2020 ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్‌

హైద‌రాబాద్‌:  ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు.  బీసీసీఐ కార్య‌ద‌ర్శి జ‌య్ షా.. ఈ ఏడాది షెడ్యూల్‌ను ప్ర‌క‌టించారు.  మార్చి 29వ తేదీన ఐపీఎల్ ప్రారంభంకానున్న‌ది.  ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో తొలి మ్యాచ్ జ‌రుగుతుంది.  చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో ముంబై ఇండియ‌న్స్ తొలి మ్యాచ్ ఆడుతుంది.  మే 24వ తేదీన ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ది.  అయితే ఈ సీజ‌న్‌లో కేవ‌లం ఆరు మ్యాచ్‌లు మాత్ర‌మే మ‌ధ్యాహ్నం జ‌ర‌గ‌నున్నాయి.  మొత్తం 57 రోజుల పాటు ఐపీఎల్ టోర్నీ ఉంటుంది. 


2020 IPL MATCH SCHEDULE



logo