బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Mar 14, 2020 , 00:06:28

టీటీ టోర్నీలన్నీ రద్దు

టీటీ టోర్నీలన్నీ రద్దు

హాంకాంగ్‌: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌).. ఆటకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఏప్రిల్‌ నెలాఖరువరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘విశ్వవ్యాప్తంగా కొనసాగతున్న టోర్నీలను ఉన్నపళంగా రద్దు చేస్తున్నాం’ అని ఐటీటీఎఫ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.


logo
>>>>>>