మంగళవారం 02 మార్చి 2021
Sports - Feb 16, 2021 , 10:49:38

శుభ్‌మన్‌ గిల్‌కు గాయం

 శుభ్‌మన్‌ గిల్‌కు గాయం

చెన్నై: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌ గాయపడ్డాడు. మూడోరోజు సోమవారం ఆటలో  ఫీల్డింగ్‌ చేస్తుండగా గిల్‌ ఎడమచేతికి గాయమైంది.  గాయం కారణంగా గిల్‌ మంగళవారం  ఆటలో ఫీల్డింగ్‌కు కూడా రాలేదు.  మోచేతికి గాయం కావడంతో   ముందు జాగ్రత్తగా స్కానింగ్‌  కోసం అతన్ని  హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.   ప్రస్తుతం బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ అతని గాయం తీవ్రతను  పరిశీలిస్తోంది.  నాలుగో రోజు  అతడు  ఫీల్డింగ్‌కు దూరంగా ఉంటాడు. 

VIDEOS

logo