సోచి (రష్యా) : రష్యాలో జరుగుతున్న ఫిడే చెస్ ప్రపంచ కప్ పోటీలలో భారత గ్రాండ్ మాస్టర్ విదిత్ గుజరాతి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. విదిత్.. 1.5-0.5 తేడాతో వాసిఫ్ రర్బైలి(అజర్బైజాన్)పై విజయం సాధించాడు.