e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home స్పోర్ట్స్ ఇంగ్లండ్‌తో భారత మహిళల టెస్టు

ఇంగ్లండ్‌తో భారత మహిళల టెస్టు

ఇంగ్లండ్‌తో భారత మహిళల టెస్టు

2014 తర్వాత తొలిసారి.. షెడ్యూల్‌ వెల్లడించిన ఈసీబీ

లండన్‌: ఇంగ్లండ్‌తో భారత మహిళల జట్టు ఈ ఏడాది జూన్‌ 16 నుంచి చరిత్రాత్మక టెస్టు ఆడనుంది. 2014 తర్వాత టీమ్‌ఇండియా టెస్టు క్రికెట్‌ ఆడడం ఇదే తొలిసారి కానుంది. బ్రిస్టల్‌ వేదికగా జూన్‌ 16 నుంచి 19 వరకు ఓ టెస్టుతో పాటు ఆతిథ్య ఇంగ్లండ్‌తో భారత్‌ మూడు వన్డేలు (జూన్‌ 27, 30,జూలై 3), మూడు టీ20లు (జూలై 9, 11, 15) ఆడనుంది. ఈ సిరీస్‌ల షెడ్యూల్‌ను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) మంగళవారం ప్రకటించింది.

Advertisement
ఇంగ్లండ్‌తో భారత మహిళల టెస్టు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement