Sports
- Feb 13, 2021 , 02:58:08
VIDEOS
భారత్‌కు మరో ఐదు పతకాలు

దుబాయ్: ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో భారత పారా అథ్లెట్లు రెండోరోజూ జోరు కొనసాగించారు. తొలి రోజు రెండు స్వర్ణాలు సహా ఆరు పతకాలు సాధించిన మనవాళ్లు.. రెండో రోజు రెండు పసిడి పతకాలు సహా మొత్తం ఐదు పతకాలు చేజిక్కించుకున్నారు. మహిళల 100 మీటర్ల (టీ-13)లో సిమ్రన్.. పురుషుల డిస్కస్ త్రో (ఎఫ్-55)లో నీరజ్ యాదవ్ బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు. పురుషుల లాంగ్‌జంప్ (టీ-44)లో ప్రవీణ్ కుమార్ రజతం, ప్రదీప్ కాంస్యం చేజిక్కించుకోగా.. మహిళల జావెలిన్ త్రో (ఎఫ్-34)లో భాగ్యశ్రీ కాంస్యం గెలుచుకుంది.
తాజావార్తలు
- కరోనా వ్యాక్సినేషన్:మినిట్‌కు 5,900 సిరంజీల తయారీ!
- పాత వెహికల్స్ స్థానే కొత్త కార్లపై 5% రాయితీ: నితిన్ గడ్కరీ
- ముత్తూట్ మృతిపై డౌట్స్.. విషప్రయోగమా/కుట్ర కోణమా?!
- శ్రీశైలం.. మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం
- స్విస్ ఓపెన్ 2021: మారిన్ చేతిలో సింధు ఓటమి
- తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా
- భైంసాలో ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
- గుత్తాకు అస్వస్థత.. మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ
- 2021లో రెండు సినిమాలతో వస్తున్న హీరోలు వీళ్లే
MOST READ
TRENDING