శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Aug 30, 2020 , 00:22:43

ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌ ఫైనల్లో భారత్‌

ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌ ఫైనల్లో భారత్‌

చెన్నై: ప్రతిష్టాత్మక ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌ కోనేరు హంపి టై బ్రేకర్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చడంతో భారత్‌ తుదిపోరుకు చేరింది. కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా తొలిసారి ఆన్‌లైన్‌లో జరుగుతున్న టోర్నీ సెమీఫైనల్లో భారత్‌ పోలాండ్‌పై విజయం సాధించింది. 


logo