శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 26, 2020 , 14:05:07

ఆక్లాండ్‌ టీ20.. భారత్‌ విజయ లక్ష్యం 133..

ఆక్లాండ్‌ టీ20.. భారత్‌ విజయ లక్ష్యం 133..

ఆక్లాండ్‌: భారత్‌తో ఆక్లాండ్‌ లోని ఈడెన్‌ పార్క్‌లో జరుగుతున్న 2వ టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లు భారత బౌలింగ్‌ ముందు తడబడ్డారు. కివీస్‌ బ్యాట్స్‌మెన్లలో మార్టిన్‌ గప్తిల్‌ (20 బంతుల్లో 33 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్‌ సెయిఫర్ట్‌ (26 బంతుల్లో 33 పరుగులు, 1 ఫోర్‌, 2 సిక్సర్లు)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేటా 2 వికెట్లు తీయగా, శార్దూల్‌ ఠాకూర్‌, బుమ్రా, శివం దూబేలు తలా 1 వికెట్‌ తీశారు. 


logo