Sports
- Jan 17, 2021 , 06:53:52
VIDEOS
మూడో వికెట్ కోల్పోయిన భారత్

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో భారత్ తన మూడో వికెట్ కోల్పోయింది. 62 పరుగుల వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. ఆదిలోనే పుజారా వికెట్‌ను కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోర్‌కు 17 పరుగులు జోడించిన పుజారా (25) జట్టు 105 స్కోర్ వద్ద మూడో వికెట్‌గా వెనుతిరిగాడు. దీంతో క్రీజ్‌లోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ ఆచితూచి ఆడుతున్నాడు. తాత్కాలిక కెప్టెన్ అజింక రహానే 79 బంతుల్లో 33 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. భారత్ ఇంకా 244 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
తాజావార్తలు
- ఎమ్మెల్సీగా గెలిపిస్తే మీ గొంతుకనవుతా: వాణీదేవి
- డీఎంకేతో పొసగని కాంగ్రెస్ పొత్తు.. కూటమిలో కొనసాగేనా?
- లంచ్ టైమ్.. ఇంగ్లండ్ 74/3
- హీరోని చూసేందుకు నీళ్ళల్లోకి దూకిన అభిమాని
- విరాట్ కోహ్లి vs బెన్ స్టోక్స్.. నాలుగో టెస్ట్‌లో గొడవ.. వీడియో
- వావ్ పొలార్డ్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. వీడియో
- జార్ఖండ్‌లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి
- తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు
- గుడ్ న్యూస్ చెప్పిన శ్రేయా ఘోషాల్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
MOST READ
TRENDING