మంగళవారం 11 ఆగస్టు 2020
Sports - Jul 07, 2020 , 14:03:55

ధోనీ బర్త్‌డే స్పెషల్‌ వీడియో విడుదల చేసిన ఐసీసీ

ధోనీ బర్త్‌డే స్పెషల్‌ వీడియో విడుదల చేసిన ఐసీసీ

ముంబై : టీమిండియా మాజీ కెప్టెన్‌ మహీంద్రసింగ్‌ ధోని పుట్టినరోజు సందర్భంగా క్రీడాకారులతో పాటు కోట్లాది మంది అభిమానులు ధోనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) కూడా ధోని బర్త్‌డే సందర్భంగా స్పెషల్‌ వీడియోను సోమవారం తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ఈ వీడియోలో ధోని బ్యాటింగ్‌ చేసే విజువల్స్‌తో పాటు ధోని గురించి కోహ్లి, బెన్‌స్టోక్స్‌, సచిన్‌ టెండూల్కర్‌, బౌలర్‌ భూమ్రా మాట్లాడుతున్న క్లిప్పింగ్‌లను జతచేసింది.  ‘‘ఎవరైనా అతడిలాగే మంచివారని నేను అనుకోను’’ అనే ట్యాగ్‌ను ట్వీట్‌కు జతచేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo