ICC Rankings | దిగజారిన జైస్వాల్‌, విరాట్‌ కోహ్లీ ర్యాంకులు.. నెంబర్‌ వన్‌ బౌలర్‌గా జస్ప్రీత్‌ బుమ్రా..!

ICC Rankings | ఐసీసీ టెస్ట్‌ ర్యాంకులను బుధవారం ప్రకటించింది. ఆస్ట్రేలియాపై సెంచరీలు చేసిన యశస్వీ జైస్వాల్‌తో పాటు విరాట్‌ కోహ్లీ ర్యాంకులు దిగజారాయి. జైస్వాల్‌ ర్యాంక్‌ నాల్గో స్థానానికి చేరగా.. విరాట్‌ కోహ్లీ ర్యాంక్‌ 14వ స్థానానికి పడిపోయింది. ఇక మిస్టరీ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా టెస్ట్‌ నెంబర్‌ వన్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.